Cyclone Yaas Alert: సూపర్ సైక్లోన్‌గా.. Indian Army| PM Modi | Super Cyclonic Storm| Oneindia Telugu

2021-05-23 4,352

Cyclone Yaas: Indian Army gears up for Cyclone Yaas, deploys columns and engineer task forces in Odisha, West Bengal
#CycloneYaasLIVEUpdates
#YaasCyclone
#IndianArmy
#Indiaeasterncoast
#cyclonicstorm
#AndhraPradesh
#IMD
#pmmodi
#Odisha
#WestBengal
#YaasAlertinstates
#CycloneYaasTracking
#Telangana

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో అది అతి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందబోతోందని, అనంతరం యాస్ తుఫాన్ సూపర్ సైక్లోన్‌గా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ ప్రభావం మూడు రాష్ట్రాలపై ఉండబోతోంది.